కాపిల అప్పారావు మీ స్టేటస్ కాపీ చేస్త్తడు...

జగదాంబ జంక్షన్ లో నిలబడి ఒక రాయి విసిరేస్తే గ్యారంటీగా ఒక అప్పారావుకు తగులుతుందని రావిశాస్త్రిగారు చమత్కరించారు.సింహాద్రి అప్పన్న పాపులారిటీ అలాంటిది మరి.అప్పన్న,అప్పల్రాజు,అప్పలకొండ,అప్పడు ఇక అప్పారావు సంగతి చెప్పక్కర్లేదు.

అలాగే వైజాగ్ లో మరొక పాపులర్,పేరు పోలమ్మ.కరకచెట్టు పోలమ్మ(పెదవాల్తేరు) 14స్థానిక గ్రామాలకి గ్రామదేవత.సహజంగా ఈ గ్రామప్రజలు ఆమె పేరునే ఎక్కువగా పెట్టుకుంటారు.,పోలమ్మ,పోలయ్య,పోలారావు,ఇలా.

విశాఖపట్నంలో అత్యంత ప్రముఖదేవత శ్రీకనకమహాలక్ష్మి.

అయితే ఆమె పేరును ఎక్కువగా షాపులు,వ్యాపారాలకు వాడుకుంటారు.

ఇక ముళ్ళపూడి వారు అప్పారావు ను అప్పు + రావు చేసారు...

అంటే తిరిగి రానీ అప్పు ...

ఈ అప్పారావు ...కాపిల అప్పారావు మీ స్టేటస్ కాపీ చేస్త్తడు....

అన్నట్లు ... మరిచే కన్యాశుల్కం గురుజుడా వారు .. గిరీశం కూడ ఒక అప్పరావే.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!