శ్రీనాధ కవిసార్వభౌముని చాటువులు

శార్దూలం

రాపాడంగల గుబ్బ చన్నుగవతో, రాకేందుబింబముపై

తూపైయంగల ముద్దు నెగమ్ముతో, తోరంపు మైచాయతో,

చూపున్ ముద్దుల బాల సంఘములతో, సొంపారు లేనవ్వుతో

వేపార్యంగన నచ్చె కాసె బిగితో, వైణీభరచ్ఛాయతోన్

శ్రీనాధ కవిసార్వభౌముని చాటువులు

బాపూ బౌమ్మలు

కన్నులకిపులు

మీకోసం

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !