.ప్రసూతి నొప్పులు

ఆడవాళ్లు అందరు బ్రహ్మ దేగ్గెర ధర్నా చేసి .
.ప్రసూతి నొప్పులు మగ వారికే ఉండాలి..

మేము పిల్లలని కంటాం...అంటూ ఒక వరం తీసుకొన్నారు..

అది మీకే ముప్పు అని బ్రహ్మ చెప్పిన వినలేదు...

తధాస్తు అని అయన వరం ఇచ్చాడు...

అప్పటి నుండి పురుడు స్తీలకు నొప్పులు మగ వారికి ...

కానీ ఇది ఎంతో కాలం సాగలేదు...

ఒక జమీందారు భార్య కి పురడు పోసుకుంటున్నారు... 

జమిందారు కు నొప్పులు లేవు...కానీ వారి పనివాడు తెగ నొప్పులు పడుతున్నాడు ..

ఏముందు మల్లి స్త్రీలు ...మునుపటి లాగే చెయ్యమని బ్రహ్మను కోరేరు...

లోక హితవు కోసం status quo maitain చేస్తున్నారు.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!