భాగవతము - రుక్మిణీ కల్యాణము.!

                                           భాగవతము - 



భాగవతము - రుక్మిణీ కల్యాణము.!

మ.

ఖగనాథుం డమరేంద్రుఁ గెల్చి సుధ ము\న్‌ గైకొన్న చందంబున\న్‌

జగతీనాథులఁ జైద్య పక్షచరులన్‌ సాళ్వాదులం గెల్చి భ

ద్రగుఁడై చక్రి వరించె భీష్మకసుత\న్‌ రాజీవగంధిన్‌ రమా

భగవత్యంశభవ\న్‌ మహాగుణమణి\న్‌ బాలామణిన్‌ రుక్మిణిన్‌.!

.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!