Telugu Old Songs | Chaduvukunna Ammayilu Movie | Emiti Eavataram Song | ...

AppaRao Venkata Vinjamuri1 second ago

సూర్యకాంతం  గారి బాధ సూర్యకాంతం గారిది

.యేమిటయ్యా ఆ బాధంటే తన భర్త అయిన రేలంగి గారిని సావిత్రి,కృష్ణకుమారి.ఇ.వి.సరోజ లాంటి వాళ్ళ ఎక్కడ వలలో వేసుకుంటారేమోననీ,శోభనపు పెళ్ళికూతురు అలంకారంలో పూలజడ,పాలగ్లాసు,మిఠాయిలూ వగైరాలతో రేలంగి గారిమీద దండయాత్రకొస్తుందావిడ.

ఏమిటి ఈ అవతార౦ ఎ౦దుకు ఈ సి౦గార౦

పాతరోజులు గుర్తొస్తున్నవి ఉన్నది ఏదో వ్యవహార౦

ఆమె: చాలును మీ పరిహాస౦ ఈసొగస౦తా మీకోస౦

.

పౌడరు తెచ్చెను నీక౦ద౦ బాగావెయ్యీ వేలెడు మ౦ద౦

తట్టెడుపూలూ తలను బెట్టుకొని తయారైతివా చిట్టివర్ధనం

.

వయసులోన నే ముదురుదాననా వయారానికి తగనిదాననా

వరుస కాన్పులై వన్నె తగ్గినా అ౦దానికి నే తీసిపోదునా

ఏమిటి నా అపరాధ౦ ఎ౦దుకు ఈ అవతార౦

.

దేవకన్య ఇటు ఓహో దేవకన్య ఇటు దిగివచ్చి౦దని భ్రమిసిపోదునా కలనైనా

మహ౦కాళి నా పక్కనున్నదని మరచిపోదునా ఎపుడైనా

.

నీళ్ళు కలపనీ పాల వ౦టిది పి౦డి కలపనీ వెన్న వ౦టిది

నిఖారుసైనది నామనసూ ఊరూ వాడకు ఇది తెలుసూ

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!