Skip to main content
జై రాధే శ్యామ్ ! 🤲
జై రాధే శ్యామ్ !
🤲
రాధే రాధే రాధే రాధే, రాధే గోవిందా,
వృన్దావన చందా ।
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥
పురాణ పురుష పుణ్య శ్లోక, రాధే గోవిందా,
వృన్దావన చందా ।
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥
నంద ముకుంద నవనీత చోర, రాధే గోవిందా,
యశోదా బాల యదుకుల తిలక, రాధే గోవిందా,
వృన్దావన చందా ।
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥
కాలియ నర్తన కంస నిశూదన, రాధే గోవిందా,
గోపీ మోహన గోవర్ధన ధర రాధే గోవిందా,
వృన్దావన చందా ।
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥
రాధా వల్లభ రుక్మిణీ కాంత రాధే గోవిందా,
వేణు విలోల విజయ గోపాల, రాధే గోవిందా ,
వృన్దావన చందా ।
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥
భక్త వత్సల భాగవత ప్రియ, రాధే గోవిందా,
పంఢరీనాథా పాండురంగా రాధే గోవిందా,
వృన్దావన చందా ।
అనాథ నాథ దీన బంధు, రాధే గోవిందా ॥
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
Comments
Post a Comment