💥బాల గంగా ధర తిలక్..... కవితా మనసు.💕🌹

💥బాల గంగా ధర తిలక్..... కవితా మనసు.💕🌹


🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

.


ఒక్క మునిమాపు వేళ మా వూళ్ళో ఒక కదంబ


వృక్ష ఛాయలో మొదటి సారిగా దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు


తమ ఊర్వశీ ప్రవాసం లోంచి


వివరాలీ విభావరీ విలాసాల


నీ మసలు చరణ మంజీరము గుసగుసలో


అన్న గేయం విన్నప్పుడు


చటుక్కున ప్రబంధాల బలవంతపు వర్ణనలూ


బిగుసుకుపోయిన భాషా శరీరాలూ, మా వూరి రోడ్ల మీది దుమ్ము


అన్నీ మాయమయి పొయి


👉నేను నా లోంచి కదలి పోయి జాలి జాలిగా


గాలిలో చిరు చీకటిలో నక్షత్రాల చిరు కాంతిలో


కలసి పోయి యేదో యేదో అయిపోయిన క్రొత్త చైతన్యం లో


ఆ రాత్రంతా నిద్రపోలేదు.


(చిత్రం - వడ్డాది .)

🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.