👉🏿 ఓం సహనావవతు



👉🏿 ఓం సహనావవతు

సహనౌభునక్తు

సహవీర్యం కరవావహై

తేజస్వి నావధీతమస్తు

మా విద్విషావహై

ఓం శాంతిః శాంతిః శాంతిః🙏🏿


👉🏿👉🏿

భావం ..

మన ఉభయులను భగవానుడు రక్షించు గాక.

మనల నిద్ధరిని పోషించు గాక.

మన మిరువురము శక్తివంతులమై శ్రమించెదము గాక.

మన అధ్యయనము తేజోవంతము అగు గాక.

మనఁవిరువురము ఎప్పుడును ద్వేషము లేకుండ ఉండెదము గాక.


🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿🙏🏿

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!