మధువు మైకమునిచ్చు..!

మధువు మైకమునిచ్చు..!
.
మధువు మైకమునిచ్చు
మగువ సుఖమునిచ్చు
ఈ రెండింటి వల్ల ఖర్చు హెచ్చు
ఆ పై సకల రోగములు వచ్చు
భావము: మధువు (మద్యపానం) మత్తునిస్తుంది.
స్త్రీ లైంగిక సుఖాన్ని అందిస్తుంది.
కాని ఈ రెండింటి వల్ల ఖర్చు అధికమవుతుంది.
ఆ తర్వాత అన్ని రకాల రోగాలు వస్తాయి.

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.