పద్మార్పిత..మల్లెల భావాలు.

నిత్యమల్లెపూలు పెట్టుకుని నిలువుటద్దంలో చూస్తే

.

పరిమళంలేని నిత్యమల్లెపూలు నిత్యారాధనకే అని

.

వెనకమాటుగా వచ్చి వెర్రిదానినంటూ వెక్కిరించేవు! 

.

(పద్మార్పిత..మల్లెల భావాలు.)

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!