రాముడు ....
నీలోని చెడు " రావణుడు "
నీలోని మంచి " రాముడు "
నీలోని చెడుని , నీలోని మంచి నిజాయితీతో గెలిస్తే
నువ్వూ ఒక రామాయణం రాయొచ్చు ...
కాకపోతే మనిషి విషయంలో అది జరిగి కొన్ని కోట్ల సంవత్సరాలు అయింది.. అందుకే ఇప్పటికీ మనకి ఒక్క రాముడే ఉన్నాడు .. ఒకటే రామాయణం ఉంది ... అందుకే ఇప్పటికీ మానవజాతికి రాముడే ఆదర్శప్రాయుడిగా ఉ
న్నాడు .

Comments
Post a Comment