దాశరథీ శతకము-- భక్త రామదాసు

కరికి,నహల్యకున్,ద్రుపదకహరునకు,నవ్విభీషనున,కద్రిజకున్ దిరుమంత్రరాజమై, 
న్యకు నార్తి హరించు చుట్టమై, 
పరఁగిన యట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం
తరము నటింపఁజేయు మిఁక దాశరథీ,కరుణాపయోనిధీ.
.
(దాశరథీ శతకము-- భక్త రామదాసు .)
.
రామా!కృపాసముద్రా!ఈశ్వరునకును,ఆవిభీషణునకును,పార్వతికిని బవిత్ర మంత్ర శ్రేష్ఠమయి, ఏనుఁగునకును, అహల్యకును, ద్రౌపదికిని దుఃఖనివారకమగు భందువయి యొప్పిన నీ పతితపావన నామము నిఁకమీఁద నిరంతరము నా నాలుకపై నాడునట్లు చేయుము.

Photo: హరునకు,నవ్విభీషనున,కద్రిజకున్ దిరుమంత్రరాజమై, 
కరికి,నహల్యకున్,ద్రుపదకన్యకు నార్తి హరించు చుట్టమై, 
పరఁగిన యట్టి నీ పతితపావననామము జిహ్వపై నిరం
తరము నటింపఁజేయు మిఁక దాశరథీ,కరుణాపయోనిధీ.
.
(దాశరథీ శతకము-- భక్త రామదాసు .)
.
రామా!కృపాసముద్రా!ఈశ్వరునకును,ఆవిభీషణునకును,పార్వతికిని బవిత్ర మంత్ర శ్రేష్ఠమయి, ఏనుఁగునకును, అహల్యకును, ద్రౌపదికిని దుఃఖనివారకమగు భందువయి యొప్పిన నీ పతితపావన నామము నిఁకమీఁద నిరంతరము నా నాలుకపై నాడునట్లు చేయుము.

శ్రీరమ సీత గాఁగ,నిజ సేవక బృందము వీరవైష్ణవా
చారజనంబు గాఁగ,విరజానది గౌతమిగా,వికుంఠము
న్నారయ భద్రశైలశిఖరాగ్రము గాఁగ వసించు చేతనో
ద్దారకుఁడైన విష్ణుఁడవు దాశరథీ!కరుణాపయోనిధీ!
దాశరథీ శతకము ....భక్త రామదాసు.

రామా!దయాసముద్రా!లక్ష్మియే సీథ,విష్ణు భక్తకోటియే రామభక్తకోటి.విరజానది గోదావరి.వైకుంఠమె భద్రాద్రి.అందు వసించు చేతనోద్దారకుఁడవగు విష్ణుఁడవు నీవు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!