పార్వతిని దేవదాసు పెళ్లిచేసుకుని ఉండిఉంటే...

పార్వతిని దేవదాసు పెళ్లిచేసుకుని ఉండిఉంటే ఈపాటికి పార్వతంటే మోహంమొత్తి అసలు తనను నిజంగా ప్రేమించలేదని, అలాగే పార్వతికి తనను నిజంగా ప్రేమించలేదని విసుగు పుట్టి ఎడమొహం పెడమొహాలు వేసుకుని, జమీందారు కాబట్టి దేవదాసు, ఏ చంద్రముఖినైనా చేరదీసి ఉండేవాడేమో ? ప్రేమించి పెళ్లిచేసున్నాక, ఏ ఆడదైనా ఒక్కటే చేస్తుంది అదే మొగుడిని నామీద నీకు మొదట ఉన్న ప్రేమ తగ్గిపోయింది అని వేపుకుతినడం. అందుకు పార్వతయినా, వనజయినా, గిరిజయినా ఫలితం ఒక్కటే. తలపగల కొట్టుకుని చావడానికి రాయి రంగు చూడాలా? 

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.