దాశరథీ శతకము..

దాశరథీ శతకము..

శ్రీ రఘువంశతోయదికి శీతమయూఖుఁడవైన నీపని

త్రోరుపదాబ్జముల్ వికసితోత్పల చంపక వృత్తమాదురీ

పూరిత వాక్ప్రసూనములఁబూజ లొనర్చెదఁ జిత్తగింపు మీ

తారకనామ,భద్రగిరి దాశరథీ కరుణాపయోనిధీ.

తరింపఁజేయు నామముగల భధ్రాద్రిరామా,దయాసముద్రా,శ్రీరఘువంశాబ్ది సోముఁడవైన నీ పావన పాదపద్మములను నేను కలువలు,సంపెంగలు ననెడి ఉత్పలమాలా చంపకమాలలనెడు తీయని వాక్పుష్పములతో బూజింతును.అవధరింపుము.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!