ఇస్తానన్నది ఇవ్వక ఎగవేసిన

ఓక అడవిలో ఒక నక్క ఒక కోతి స్నేహంచేసాయి. 

ఒక రోజు కోతి నక్కతో " మిత్రమా ! నీవు పూర్వజన్మలో ఏమి పాపము చేసావో కాని ఈ జన్మలో చచ్చిన శవాలను ఆహారముగా తినే గతి పట్టింది " అన్నది. 

.

అప్పుడు ఆ నక్క కు పూర్వ జన్మస్మృతి కలిగినది " మిత్రమా ! నేను పూర్వ జన్మలో ఒక బ్రాహ్మణుడికి కొంత ధనము ఇస్తానని ఇవ్వకుండా ఎగ వేసాను. దానికి ఫలితంగా ఈ జన్మలో నాకు చచ్చిన శవాలను అహారంగా తినే గతి పట్టింది " అన్నది. 

.

ఇస్తానన్నది ఇవ్వక ఎగవేసిన ఇటువంటి జన్మ లభిస్తుంది

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!