Skip to main content
పోతన గారి పద్యం.....బాపు గారి చిత్రం...
పోతన గారి పద్యం.....బాపు గారి చిత్రం...
.
అల వైకుంఠ పురంబులో నగరిలో నా మూల సౌధంబు దా
పల మందార వనాంతరామృత సరః ప్రాంతేందు కాంతోపలో
త్పల పర్యంక రమా వినోది యగు నాపన్న ః ప్రసన్నుండు వి
హ్వల నాగేంద్రము పాహి పాహి యన గుయ్యాలించి సంరంభి యై !!
Comments
Post a Comment