Skip to main content
భామ కలాపం లో సత్య భామ .. మాధవి (మాధవుడే) సంభాషణ
భామ కలాపం లో సత్య భామ .. మాధవి (మాధవుడే) సంభాషణ
చాల చిత్రంగా ఉంటుంది.
.
.మాధవి వేసే ప్రశ్నలు క్లుప్తంగాను, అర్ధవంతంగాను వుంటాయి. ముఖ్యంగా స్వామి వారి రూపురేఖా విలాసాలు వర్ణించమని అడుగుతుంది.
నా స్వామి మదనమోహనా కారుడని - మందర గిరిధరుడని అంటుంది - సత్య
అలాకాదు కొన్ని గుర్తులు చెప్పమంటుంది - మాధవి
నా స్వామి శంఖము ధరించిన వాడంటుంది - సత్య
శంఖము ధరించిన వాడు జంగాల వారి చిన్న వాడేకాని నీ భర్త కాడు అంటుంది - మాధవి
మాధవి అభినయం నుండి పరోక్షంగా "పాంచజన్యం" పూరించిన పరమాత్మ గోచరం అవుతుంది. తరువాత సంభాషణలలో తర్కము ముదిరి విషయం పాకాన పడుతుంది.
చక్రము ధరించిన వాడే వోయమ్మా! - సత్య
కులాల వారి చిన్న వాడంటుంది - మాధవి
ఆయన కాదని అందోళన చెందుతుంది - సత్య
Comments
Post a Comment