గాలీబ్ గీతాలకు దాశరధిగారి తెలుగు అనువాదం. బాపూగారి చిత్రానువాదం.

గాలీబ్ గీతాలకు దాశరధిగారి తెలుగు అనువాదం. బాపూగారి చిత్రానువాదం.


“కత్తి చేతలేక కదనమ్ము జరిపెడి

ఇంతి కెవ్వడసువు లీయకుండు”


“ప్రేయసి గృహవీధి స్పృహతప్పి పడిపోయి

ముదిత కాలి గురుతు ముద్దుగొంటి”

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !