అందరం సరదాగా పాడుకునే గేయం

అందరం సరదాగా పాడుకునే గేయం

గడపలన్నిం టిలోకి ఎ గడప మేలు ?

మహాలక్ష్మి నర్తించు మా గడప మేలు

అరుగులన్నిం టి లోకి ఎ అరుగు మేలు ?

అతిధులందరూ జేరు మా అరుగు మేలు

వీధులన్నిం టిలోకి ఈ వీధి మేలు ?

కొట్లాటలే లేని మా వీధి మేలు

ఊరులన్నిం టిలోకి ఎ ఊరు మేలు ?

సిరులు, సంపదలు తులతూగు మా ఊరు మేలు

గురువు లందరిలోన ఎ గురువు మేలు ?

వేద సారము తెలుపు మా గురువు మేలు

x

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.