శ్రీకాళహస్తీశ్వర శతకము....ధూర్జటి.

శుభోదయం...

శ్రీకాళహస్తీశ్వర శతకము....ధూర్జటి.

.

అంతా మిధ్య తలంచిచూచిన నరుం / సట్లౌటెరింగిన్ సదా

కాంతల్పుత్రులు నర్థముల్ తనువు ని / క్కంబంచు మోహర్ణవ

భ్రాంతింజెంది చరించుగాని,పరమా / ర్థంబైన నీయందు దా

చింతాకంతయు చింతనిల్పుడు కదా / శ్రీకాళాహస్తీశ్వరా!

.

శ్రీకాళాహస్తీశ్వరా!మానవుడు పుట్టుట,చచ్చుట మొదలగు చేష్టలచే ప్రపంచమంతయు మిష్యారూపమైన మాయాని తెలిసి కూడ,అశాశ్వతమగు భార్యాపుత్రులయందు మోహమును విడనాడక సంచరించును.కాని ముక్తిని ఇచ్చెడు నీయందు చింతాకాంతయైనను మనస్సును లగ్నముఁచేసి సంచరించడు గదా?

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !