భగవద్గీత మధురకవి వాక్కు

భగవద్గీత మధురకవి వాక్కు 

ఓ అర్జునా !భావనాశూన్యుడగు 

మానవునికి శాంతి లభించదు.శాంతి 

లేని వానికి సుఖము యెట్లు లభించును ?ఇంద్రియ నిగ్రహం లేని 

వారికి బుద్ది వుండదు .ఆ ఇంద్రియ 

నిగ్రహము లేక పోవుటచే నీలో బుద్ది 

హరించి పోవుచున్నది .

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!