గువ్వలచెన్న శతకము...

గువ్వలచెన్న శతకము...

పందిరి మందిరమగునా? 

వందిజనంబా ప్తమిత్రా వర్గంబగునా? 

తుందిలుడు సుఖముగనునా? 

గొది నృపతిమార్గమగున? గువ్వలచెన్నా! !


భావం:- పందిరి సేదతీరే మందిరం అవుతుందా? అహా ఒహో అని చుట్టూ చేరి పొగుడుతూ వుండేవాళ్ళు ఆప్త బంధువులౌతారా? బాన బొజ్జగలవాడు హాయిగా ఉంటాడా? సందులు గొందులు రాజ మార్గాలు అవుతాయా? కావు. !

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!