Skip to main content
ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోదు!
'విశ్వనాధ పంచశతి '
.
అదియెమిటో గానీ విశ్వనాధ గారంటే అందరికీ గంభీరమైన పద్యాలే గుర్తుకు వస్తాయి. నాకు మాత్రం ఆయనలోని సునిశితమైన వ్యంగ్యం, హాస్య చతురతా జ్ఞాపకం వస్తాయి.
'విశ్వనాధ పంచశతి ' అని వారు ఐదు వందల పద్యాలు వ్రాశారు సరదాగా.
ఏ పద్యానికాపద్యమే ఓ రస గుళిక.
ఒక్కో పద్యాన్ని పంచ్ లైన్ గా తీసుకొని ఒక్కో కథ వ్రాయవచ్చు.
" వెస స్వరాజ్యము వచ్చిన పిదప కూడ
సాగి ఇంగ్లీషు చదువునే చదివినట్లు
అంగనామణి పెండిలియాడి కూడ
ప్రాతచుట్టరికమునె రాపాడుచుండె "
" ఊరి భార్యలెల్లరూహించి యామెను
మంచంబుతోనిడిరి శ్మశానమందు
అట పిశాచకాంతలాలోచనము జేసి
పడతి మరల నూరి నడుమనిడిరి "
ఈ కవిని చదవడానికి ఓ జీవితకాలం సరిపోదు!
సర్, నమస్తే,
ReplyDeleteవ్యంగ్య రచనలను నిర్భయంగా రాసిన వారు విశ్వనాధ వారు,
ముఖ్యంగా తెలుగు పట్ల మన్నన లేకపోవటమే... ఈ రచనలు మరుగున పడ్డాయి
అవును నిజమే .... మీ రచనలు ఈ మధ్య కాలంలో నాకు కనపడ లేదు..
Deleteఉంటే తెలుప గలరు.
meerajfathima.blogspot.com.
Delete