కండూతి..కందములు..!
బాపు గారు తనగురించి చెప్పుకునేటప్పుడు వాడారు –
లా చదివినా ‘లా’ వొక్కింతయు లేదని....
.
కండూతి..కందములు..!
...
.
లావొక్కింతయు లేదు …
ఈ పదాలతో మొదలయ్యే గజేంద్ర మోక్షం తెలుగునాట బహు ప్రసిద్ధం.
సమస్య ఏమిటంటే, ఈ పదాలతో మొదలు పెట్టి,
పోతన కవిత్వ ఛాయ పడకుండా రాయాలి...
.
1.కృష్ణ కొండూరు (ఆత్రేయ బ్లాగరి):
కం.
‘లా ‘ ఒక్కింతయు లేదురు
చావొచ్చి పడినది చూడు చావడి గదిలో
బ్రోవగ కరిగావు హరికి
కావగ తనసతి గతి ఇక కాలము మారెన్ !
(కోర్టుల్లో లా అనేది లేదు, కాసిని కాసులతో పని జరుపుకోవచ్చు అన్న మాట )
.
2.రాకేశ్వరుడు:
శిఖరిణి.
‘ప’లావొక్కింతా లేదు పెరుగును పాలూ పులుసు లే-
వు లేవే జొన్నల్ లేవు శెనగలు వుప్మా అసలు లే-
దు లేవే పచ్చళ్ళున్ పులుసులును తోడెం చలిది కూ-
టి ‘లేశ్యం’ లేదయ్యో కలదు యొకటే యాకలి హరా
.
3.చదువరి:
కం.
లావొక్కింతయు లేదని
యా విరిబాలను వివాహ మాడిన యంతన్
ఆవిరి కుడుము వలె కలికి
లావెక్కిన నేమి మిగులు లావణ్యమునన్

Comments
Post a Comment