గృహలక్ష్మి.!

గృహలక్ష్మి.!

.

పురికిని బ్రాణము కోమటి

వరికిని బాణంబు నీరు వసుమతి లోనం

గరికిని బ్రాణము తొండము

సిరికిని బ్రాణంబు మగువ సిద్ధము సుమతీ ! 

.

ఓ సుమతీ ! ఊరికి వ్యాపారి గుండెకాయ వంటి వాడు. వరి పంట కు నీరే ప్రాణాధారం. ఏనుగు నకు తొండమే ప్రధానము . ఇంటను సిరిసంపదలు వర్ధిల్లాలంటే ఇల్లాలే ప్రధాన కారణ మౌతోంది. అందుకే ఇల్లాలు ని గృహలక్ష్మి అంటారు.

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.