ఊర్వశి .!

ఊర్వశి .!

.

ప్రియా! ప్రియా! ఓ ప్రియా! ప్రియా


యుగయుగాలుగ – జగజగాలనూ


ఊగించిన – ఉర్రూగించిన మీ ఊర్వశినీ,


ఊర్వశి సూర్వశి సూర్వశినీ నీ ప్రేయసిని !!ఎ!!


అర్జు        :               ఇక్కడే – నే నిక్కడే – యుగయుగాలుగ – జగజగాలనూ


ఊగించిన – మా ఊర్వశివా – అందరి ప్రేయసివా….


చాలు చాలు నీ సాముదాయకపు వలపు పంపిణికి నమస్తే – నమస్తే


మన్మ     :              అయ్య ఇక్కడ – అమ్మ అక్కడ యిద్దరికి పొత్తు యెక్కడి?


ఇక యిద్దరికి పొత్తు యెక్కడ?


ఊర్వశి   :               ఇంత వలచిన వనితను – చులకనసేతువ? నరుడా! పామరుడా!


ఇదొ బృహన్నలవుగా శాపమిడెదరా – జనుడా అర్జునుడా!


అర్జు        :              ఆదరించెదవా? బెదరించెదవా?


మన్మ     :              దొరకనిదోయీ! వదలకుమోయీ! – హాయీ, ఈరేయీ!


ఊర్వశి    :              అంతేనోయీ! నను విడకోయీ! – ప్రియా! ప్రియా! 

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!