గుప్పిట మూస్తేనే గుట్టు!! 🏵️🏵️🏵️🏵️🏵️🏵️

గుప్పిట మూస్తేనే గుట్టు!!

🏵️🏵️🏵️🏵️🏵️🏵️

.

గుప్పిట మూస్తేనే గుట్టు తెరిస్తే ఏమి ఉండదు.


పమిట జారినట్లు చూపితే ఉన్న సెక్సప్పీల్ చీర విప్పితే ఉండదు.


మధురవాణి పాత్రలో కళ్ళలో చిలిపితన్ంతో,మత్తు నవ్వుతో మరచిపోలేని


మధురానుభూతిని సెక్సప్పీల్ ను సావిత్రి చూపించింది కన్యాశుల్కం


సినిమా లో.....


వీలైతే ఈ నాటి దర్శకులకు, నటీమణులకు ఒకసారి


ఆసినిమాలో ఆ సన్నివేశాన్ని చూపించండి.


సినిమా చూసేవాళ్లని యోగివేమనలను చేయవద్దు.


🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️🏵️

Comments

  1. ఎవరండీ ఈమాట చెప్పింది. ముళ్ళపూడి వెంకట రమణ గారా? ఇది అనుభవంలోకి రావాలంటే చాలా కాలం పడుతుంది.

    ReplyDelete

Post a Comment

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!