జోకభి .రామయణం.

జోకభి  .రామయణం.

మల్లి గాడు ...పిల్లి గాడు...సోల్లుగాడు....అని ముగ్గురు మిత్రులు...

మల్లిగాడు పేపర్ చదువుతున్నాడు....

పిల్లిగాడు తన కాలేజి పుస్తకం చదువుతున్నాడు...

సోల్లుగాడు ఇదిగో ఈ మెసేజ్ చదువుతున్నాడు...

------------------\
IMPOSSIBILITIES IN THE WORLD.....

1) మీ తలవెంట్రుకలను మీరు లెక్కపెట్టలేరు.....

2) మీ కళ్ళను సబ్బుతో కడుగలేరు......

3) మీ నాలుకను బయట పెట్టుకుని మీరు శ్వాస తీసుకోలేరు....
.
.
.
.
.
హ.హ హ హ హ ...

ఇక చాలు మీ నాలుకను నోట్లోకి పంపండి....!!!!!!
---------
ఒక వేల అమ్మాయి కనుక ప్రేమ లో పడితే 

తన parents ఇలా అడుగుతారు ఎవరా " IDIOT "

అదే అబ్బాయి ఐతే తన parents ఈవిధంగా అగుగుతారు 

" IDIOT " ఎవర్రా ఆ అమ్మాయి....
.
.
.

MORAL :- ఇంకేముంది ప్రేమిస్తే " IDIOT " అయ్యేది అబ్బాయిలే కదా...
---------
ఓ అమ్మాయి మనసు సముద్రమంత లోతు
అర్థం చేసుకోవడంలో అబ్బాయికి ఆకాశమంత ఓపిక ఉండాలి
=======
Welcome to Mobile marriages 

సంబంధం కోసం 1 నొక్కండి.......

పెళ్లిచూపుల కోసం 2 నొక్కండి.....

పెళ్లి కోసం 3 నొక్కండి.....
.
.
.
.
.
రెండో పెళ్ళికోసం మీ మొదటి భార్య పీక నోక్కేయండి........!!!!!!
--------------
రమేష్ :ఒక అమ్మాయి మనల్ని నిజంగా ప్రేమిస్తుంది అని ఎలా తెలుస్తుంది ?

సురేష్ : ఏముంది రా ....

సీరియల్స్ వచ్చే టైం లో ఒకసారి కాల్ చేసి చూడు ...

సీరియల్ వదిలేసి కుడా నీతో మాట్లాడింది అంటే...

ఆ అమ్మాయిని వదులుకోకు...

అదే సీరియల్ అయిపోయాకా కాల్ చేస్తాను అన్నాదంటే .... 

దాన్ని మళ్లీ తగులుకోకు...
----------
విశాఖపట్నం బస్ స్టాండులో దిగి....

అక్కడినుండి ఆటోలో గాజువాక సెంటర్ లో దిగి....

అక్కడినుండి 2 km నడుచుకుంటూ వెళ్లి 

అక్కడ ఉన్న సుబ్బారావు కిళ్ళీ కొట్టుపక్కన ఉన్న 

3వ వీధిలో 5వ ఇంటి వద్ద శ్రీ రాంబాబు గారి ఇంటిముందు పడుకునివున్న 

ఒక కొమ్ము విరిగిన ఎద్దు తోక మీద వాలిన 

చికెన్ గునియా దోమ పెట్టిన గుడ్డు మీద ఒట్టు....

మిమ్మల్ని DISTURB చేయడానికి ఈ POSTING చేయలేదు .....

కేవలం తిన్నారో లేదో తెలుసుకుందామనే .......!!!!!!!!!!!!!!!!
---------
ఒరే బాలు న్యూటన్ మీద ఆపిల్ పండు పడింది కదరా... 

దాని గురించి నువ్వు ఏమి అనుకుంటున్నావో చెప్పరా... 

బాలు :- న్యూటన్ మీద ఆపిల్ బదులుగా ఆపిల్ చెట్టే పడివుంటే 

మాకు ఈ Physics గోల ఉండేది కాదు అనిపిస్తుంది సార్...!!!!
==========================================

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!