దాశరథీ శతకం -- రామదాసు

దాశరథీ శతకం -- రామదాసు 


చరణము సోకినట్టి శిల జవ్వనిరూపగు టోక్కవింత సు

స్థిరముగ నీటిపై గిరులు దేలినదోక్కటి వింతగాని మీ

స్మరణదనర్చు మానవులు సద్గతిచెందిన దెంతవింత, యీ

ధరను ధరాత్మజారమణ ! దాశరథీ కరుణాపయోనిధీ !


దాశరధ పుత్రా దయా సముద్రా రామా ! నీ పాద స్పర్స చేతనే ఒకరాయి యవ్వనవతి అగు స్త్రీ గా మారుట ఒక ఆచ్చర్యము. నీతిమీద ములగక కొండలు తేలుట మరో వింత . కాని భూమిపై నీ నామము స్మరించు మనుషులకు 

తొందరలో మక్షము పొందుటలో ఏ వింతయు లేదు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!