ఇది సుమతి శతకం లోనిది ..Any Doubt...

ఇది సుమతి శతకం లోనిది ..Any Doubt...

.

గడనగల మననిఁజూచిన

నడుగగడుగున మడుఁగులిడుచు రతివలు తమలో

గడ నుడుగు మగనిఁ జూచిన

నడుపీనుఁగు వచ్చెననుచు నగుదురు సుమతీ!

.

తాత్పర్యం:

.

స్త్రీలు సంపాదన ఉన్న భర్తను చూస్తే అడుగులకు మడుగులు ఒత్తుతారు

, పూజిస్తారు.

 సంపాదన లేని మగడిని చూస్తే నడిచే శవం వచ్చిందని 

హీనంగా మాట్లాడతారు...

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!