ప్రవరాఖ్యుడు.!

మను చరిత్ర.!.......(అల్లసాని పెద్దన్న .)

'

ప్రవరాఖ్యుడు.

.

ఎవ్వతెవీవు భీత హరిణేక్షణ యొంటి జరించెదోట లే

కివ్వన భూమి? భూసురుడ నే ప్రవరాఖ్యుడ ద్రోవ తప్పితిన్

క్రొవ్వున నిన్నగాగ్రమునకున్ జనుదెంచి పురంబు జేర నిం

కెవ్విధి గాంతు తెల్ప గదవే తెరువెద్ది శుభంబ నీకగున్ !!

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !