Skip to main content
ఆ చక్కని తల్లికి తోకేను లేదే ?
ఆ చక్కని తల్లికి తోకేను లేదే ?
.
చిన్న కోతి పిల్ల ఒకటి వచ్చి శ్రీ రాముని అడిగే
.
జానకి అందరి కంటే అందరి కన్నా చక్కని అంటారు.
.
ఆ తల్లి ని చూడాలని మా కోతులు అన్ని కోరాయి.
.
శ్ర్రీ రాముడు చిన్న నవ్వు నవ్వి అటులే చూచి రండి అనియె..
.
సీత వచ్చి సభలో గల కోతులు అన్నిటికి కనపడే
.
కోతులు అన్ని పల్లికిలిమ్చెను ..ఆ చక్కని తల్లికి తోకేను లేదే ?
.
ఈ కోతి ప్రశ్నకు జవాబు చెబుతారా.మరి.!
Comments
Post a Comment