బయట సింహం....ఇంట్లో ఎలుక.



బయట సింహం....ఇంట్లో ఎలుక.
.
ఫోన్ రింగ్ కాగానే ‘‘ సీనియర్ కరస్పాండెంట్ సింహం స్పీకింగ్ ’’అన్నాడు.
‘‘ఏడిచారు కానీ నేనండి మాట్లాడేది .ఈ రోజు ఇంట్లో పనిమనిషి రాలేదు’’ అంది భార్య.
.
చూడు పారూ చానల్‌లో నాకెంత పలుకుబడి ఉన్నా మనింట్లో పని మనిషి
...రాలేదనే వార్త బ్రేకింగ్ న్యూస్‌గా వేయడం కుదరదు అని చెప్పాడు.

‘‘రాత్రి తొందరగా వచ్చేయండి ప్లేట్లు కడగాలి అని చెప్పడానికి ఫోన్ చేశాను ’’అంటూ భార్య విసురుగా ఫోన్ పెట్టేసింది.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !