బేతాళనికి విక్రమార్కుల వారి ఉపదేశం.!


బేతాళనికి విక్రమార్కుల వారి ఉపదేశం.!
.
విక్రమార్కుడు నవ్వి పిచ్చివాడా! దైవలీలను విప్పిచెప్పడానికి మనమెంతటి వారం.
ఆ రెండు రాజ్యాల విభజన జరిగి ఎవరి రాజ్యం వాళ్లు పాలించుకుంటున్న తరువాత కూడా
"ఇంతకూ విష్ణువర్మ రాజ్యవిభజనకు అనుకూలమా? వ్యతిరేకమా? "అనే ప్రశ్నకు సమాధానం లభించలేదు.
ఇక రుణమాఫీకి సమాధానం దొరుకుతుందని నువ్వెలా అనుకుంటున్నావు.
దేవుడు ఉన్నాడా? లేడా? అంటే నువ్వేమంటావు.
కోడి ముందా గుడ్డు ముందా? అంటే నువ్వేం చెబుతావు.
చెట్టు ముందా? విత్తు ముందా? అని అడిగితే సమాధానం లభిస్తుందా?
అని విక్రమార్కుడు అడిగాడు.
ఇంతకు మించి ఆలోచిస్తే నా తల కాదు నీ తల ముక్కలవుతుంది అని విక్రమార్కుడు చెప్పగానే భేతాళుడు బుర్ర గోక్కుంటూ చెట్టు పైకి వెళ్లాడు.
సమాధానం లేని ఇలాంటి ప్రశ్నలపై ఆలోచించడం కన్నా
చెట్టుపైన తలక్రిందులుగా వేలాడడమే మేలు అనుకున్నాడు భేతాళుడు.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

గజేంద్ర మోక్షం పద్యాలు.