శివ ధ్యాన శ్లోకాలు !....(2) .

శివ ధ్యాన శ్లోకాలు !....(2)."ధ్యాయేద్దేవం సుస్మితం స్యన్దనస్థం దేవ్యాసార్థం తేజసాదీప్యమానం,ఇష్విష్యాసాలంకృతాభ్యాం కరాభ్యాం శూరాకారం స్తూయమానం సురాద్యైః".చిఱునగవులవాడును, దేవితోగూడ రథముమీద నున్నవాడును,తేజస్సుచే ప్రకాశించుచున్నవాడును, బాణముచేతను ధనస్సుచేతను అలంకృతమైన హస్తములచే నొప్పినవాడును, శూరునిరూపము గలవాడును, దేవతలు మొదలగువారిచే స్తుతింపబడుచున్నవాడు అగు దేవుని ధ్యానించుచున్నాను..దేవత: శంభువు.ఋషి: ఆత్రేయుడుx

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!