Skip to main content
శివ ధ్యాన శ్లోకాలు !....(5)
శివ ధ్యాన శ్లోకాలు !....(5)
"చంద్రార్థమౌళిం కాలారిం వ్యాళయజోపవీతినమ్,
జ్వలత్పావకసంకాశం ధ్యాయేద్దేవం త్రిలోచనమ్."
.
చంద్రకళ శిరస్సునందుకలవాడును, యముని జయించినవాడును,
సర్పము యజ్ఞోపవీతముగా కలవాడును, జ్వలించుచున్న అగ్నివంటివాడును,
మూడుకన్నులు కలవాడును, అగు దేవుని ధ్యానించుచున్నాను.
.
దేవత: శంభువు
ఋషి: కణ్వుడు
.
x
Comments
Post a Comment