విజయభాస్కర ఉవాచ!


నీటికి పారే గుణం మనిషికి ప్రశ్నించే గుణం సహజం.

.

నీరు నిలబడితే కుళ్ళు కంపుతో మురుగవతుంది 

.

ప్రశ్న ప్రశ్నగానే మిగిలిపోతే మనిషి మెదడు మొరడవుతుంది.

ప్రశ్నించే గుణాన్ని ఏ మతము అణచిపెడుతుందో అది మరుగవుతుంది.

.. విజయభాస్కర ఉవాచ!

.

ఏమో ఏమో ఇది......నాకు ఏమోఏమో అర్ధం అవుతున్నది.

రామునికికూడా అంతుచిక్కని ప్రశ్న.. నేను ఎవరు?

Comments

Popular posts from this blog

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.