చింతచెట్టు!

చింతచెట్టు!

.

చింత చెట్టు చిగురు చూడు చిన్నదాని పొగరు చూడు

చింత చిగురు పుల్లగున్నాదోయ్ నా సామిరంగా చిన్నదేమో తియ్యగున్నాదోయ్

చింత చెట్టు చిగురు చూడు, చిన్నవాడి బెదురు చూడు

చింత చెట్టు కాపుకొచ్చిందోయ్ నా సామిరంగా చిన్నదేమో దాపుకొచ్చిందోయ్ 

.

చింతచెట్టులాటిన్ పేరు-టామరిండస్ ఇండికా. కుటుంబం-లెగ్యుమినేసీ(ఫాబేసీ). 

.

ఇది ఎత్తుగా పెరిగే వృక్షం, లావైన కాండం, నల్లటి బెరడు కలిగివుంటుంది.

చిన్న చిన్న ఆకులు గుత్తులుగా వుంటాయి. దీనికి గుత్తులుగా మూడు రెక్కలతో 

పసుపు రంగులో పూలు పూస్తాయి.దీనికాయలు పొడవుగా ,మందంగా, 

గోధుమ రంగులో వుంటాయి

,రుచి పుల్లగా వుంటుంది, పచ్చడి గాను ,కూరల్లోను దీన్ని ఉపయోగిస్తారు.

దీని చెక్క వ్యవసాయ పనిముట్ల తయారీలో ఉపయోగిస్తారు.అద్దకాలలో 

పసుపురంగుకోసం దీని ఆకులు వినియోగిస్తారు.


Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!