రఘుకులాన్వయ రత్న దీపం!

శ్రీ రాఘవం దశరధాత్మజ మప్రమేయం

సీతా పతిం రఘుకులాన్వయ రత్న దీపం

ఆజానుబాహుమ్ అరవింద దళాయ తాక్షం

రామం నిశాచర వినాశ కరం నమామి

.

దశరధ మహా రాజు కుమారుడు, రఘు వంశమునకు రత్న దీపము వంటి వాడు, తామర రేకుల వంటి కన్నులు కలవాడు,మోకాళ్ళ వరకు పొడవైన చేతులు కలిగిన వాడు, సీతా దేవికి భర్త యైన వాడు, రాక్షసులను సంహరించెడు వాడు,ఆనంద స్వరూపుడు అయిన శ్రీరామ చంద్రునకు నమస్కరించెదను.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!