రాకేందు యశోవిశాల! రామనృపాలా!

శుభోదయం !

.

శ్రీకంఠచాప ఖండన! 

పాకారిప్రముఖ వినుత భండన! విలస

త్కాకుత్స్థవంశమండన! 

రాకేందు యశోవిశాల! రామనృపాలా!

భావము:

శ్రీరామచంద్ర ప్రభు! నీవు శివధనుస్సు విరిచిన మొనగాడవు. ఇంద్రుడు మొదలైన దేవతలు సైతం కీర్తించేలా యుద్దం చేసిన వాడవు. ప్రసిద్దమైన కాకుత్స్థ వంశానికి అలంకారమైన వాడవు. పూర్ణచంద్రుని లాంటి కీర్తి మెండుగా వ్యాపించిన వాడవు. ప్రజలకి ఆనందం పంచే మహారాజువి.

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!