వేణు గోపాల స్వామి వారి ఆలయం.....కొవ్వూరు.!

శుభోదయం !

.

వేణు గోపాల స్వామి వారి ఆలయం.కొవ్వూరు.

.

గోదావరి తీరం కు సమీపంలో..దోచిభట్ల వారి విధి లో కొలువు అయిన 

గోపాల కృష్ణుడు.

.

మా మాత మహుల ఇష్ట దైవం.షుమారు వంద ఏళ్ళు నుండి ఆ గుడి కు

.

సేవ చేస్తున్నా మా గుడి రాముడు... 

.

నిజంగానే పర్వ దినం... ఆ కృష్ణుడు ఈ రాముడు దర్శనలతో 

.

జన్మ ధన్యం అయ్యింది.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!