గోదావరి పుష్కరాలు.!

గత సంవత్సరం
గోదావరి పుష్కరాలు.

.

గోదారి గట్టు ఉంది...

ఉందా...నాకు కనపడలేదు... 

ఉన్నా ఈ జన సముద్రం లో అది కొట్టుకు పోయింది ఏమో....

నదివచ్చి సముద్రం లో కలుస్తుంది అంటారు....

కాని జన సముద్రం వచ్చి గోదారి లో కలుస్త్తున్నారు...

గోదారి వెళ్ళడానికి ఏదారి.. కనపడుటలేదు.

దేవుని పెళ్ళికి అందరు పెద్దలే.. అంటారు..

కానీ పెద్దల ను పట్టు కొందే.. పుష్కర స్నానం కాదు..

రమ్మంటుంది గోదారి... పొమ్మంటాడు పొలిసు వాడు..

గట్టిగా అడిగితేనీ బాబు తో చెప్పుకో అంటాడు..

అయిన స్నానం చేసాను.. ఎందు కంటే నాకు నేను వి ఐ పీ ను కదా...

వీ పు వాచీ పోయింది....తీసిన ఫోటోలు పోయాయి.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!