నేనం అనాధను కాదు నేనం అనాధను కాదు !


నేనం అనాధను కాదు!

అందరూ ఉన్న అభాగ్యుడిని 

తోడేవ్వరూ లేని బికారిని
నీడలేని నిరాశ్రయుడిని
ఏది పడితే అది తినే సహజీవుణ్ణి
జనంచేత నిర్లక్ష్యం కాబడిన నిరక్ష్యరాస్యుడిని బలవంతుడిచేత నెట్టివేయబడ్డ బలహీనుణ్ణి మొత్తంగా బాధింపబడే బాధితుణ్ణి !మాకు మింగలేనంత ఆహారమొద్దు
కాని ఆరోజు గడిచే ముద్ద చాలు !

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!