ఊరు చేరాలి మన ఊరు చేరాలి!

ఊరు చేరాలి మన ఊరు చేరాలి

.

గలగల గలగల కొమ్ముల గజ్జెలు, ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ...

.. 

గలగల గలగల కొమ్ముల గజ్జెలు, ఖణఖణ ఖణఖణ మేళ్ళో గంటలు ఆ....ఆ..

.

వాగులుదాటి వంకలు దాటి ఊరు చేరాలి మన ఊరు చేరాలి

.

నల్లని మబ్బులు గుంపులు గుంపులు

.

తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో అవిగో

.

నల్లని మబ్బులు గుంపులు గుంపులు

.

తెల్లని కొంగలు బారులు బారులు అవిగో అవిగో అవిగో

.

ఆ...ఆ... పచ్చనితోటలు విచ్చిన పూవులు

.

ఊగే గాలుల తూగే తీగలు అవిగో...

.

కొమ్మల మూగే కోయిల జంటలు

.

ఝుమ్మని మూగే తుమ్మెద గుంపులు అవిగో అవిగో

ఆ...ఆ......ఆ....ఆ.......


Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!