జీవితం ఒక ప్రవాహం !

శుభోదయం.!

జీవితం ఒక ప్రవాహం ఎనెన్నో మలుపులు తిరుగుతూ ఎక్కడో ఆగిపోతుంది. 

అది ఒక చోట ఆగిపోయేవరకు ఎందరో కలుస్తుంటారు, దూరమౌతుంటారు, విడిపోతుంటారు. 

కారణాలు ఏమైనప్పటికి కొందరు మన జీవితం ఆఖరి పేజీ వరకు గుర్తుండిపోతారు. 

అలా గుర్తుండిపోయేవారే ఆత్మీయులు.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!