ఆత్మ-పరమాత్మ;

చావు, పుటుక; 

సత్యము-అసత్యము; 

విద్య-అవిద్య; 

జ్ఞానము -మోక్షము; 

ఆత్మ-పరమాత్మ;

కర్మ-అకర్మ; 

బంధము -ముక్తి;

వెలుగు-చీకటి; 

ప్రకృతి - బ్రహ్మము.....అన్నీ కలిసే పుట్టినాయి.....

అన్నీ ఒకదానిలో ఓకటి వున్నాయి.....వెలుగు లోనే చీకటి వున్నది.....

.ప్రతి జీవి జ్ఞానము ను తప్పక తెలుసుకోవాలి; తెలుసుకొని తీరాలి.....

కాకపోతే కాస్త ముందు వెనుక.....

ఓక్కోక్కరిని ఉద్ధరించడానికి ఓక్కోక్కరు వస్తూవుంటారు.....

ఓ గుంపును ఉద్ధరించి పోతూ వుంటారు....

భగవంతుని లో నుంచి సృష్టి వచ్చినది.....మనమంతా అజ్ఞానులం ....

మనల్ని జ్ఞానవంతులను చేయడానికి మహా పురుషులు వస్తూ వుంటారు,

పోతూ వుంటారు.....ఓకరితో తరించిపోయేది కాదు....

విడవడడం అజ్ఞానం....సృష్టి మాయ, అవిద్య. కలిసిపోవడం 

జ్ఞానం, విద్య... విస్తరించడం అవిద్య. లయం కావడం విద్య.....

విద్య- అవిద్యలను తెలుపడానికి మహాత్ములు వస్తారు....

జ్ఞానం పంచుతారు....మాయ తొలిగిస్తారు....

లయం చేస్తారు......పరమాత్మలో లయం చేస్తారు....

.శివుడు ఓక్కడే ....దూతలు వేరు...మాయ అంతా మాయ....

నట్టనడుమ జరిగేది నాటకం...

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!