తృవ్వట బాబా !

శుభరాత్రి.!
.
.

తృవ్వట బాబా తల పై
బువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే
బువ్వట చూడగ హుళులు
క్కవ్వట నరయంగ నట్టి హరునకు జేజే !!
..
(తెనాలి రామకృష్ణుడి పద్యం )

Comments

Popular posts from this blog

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

గజేంద్ర మోక్షం పద్యాలు.

యత్ర నార్యస్తు పూజ్యంతే- రమంతే తత్ర దేవతాః!