సోగసరి చెవి పోగు !


సోగసరి చెవి పోగు (Mercy Margaret)

.

నీతో ఒక మాట చెప్పాలి 

చెవి ఇటుపట్టు

ఎదో చెప్తారనుకుంటే చెవి పోగులు తీస్తారే ?

కళ్ళు మూసుకో మొదలు అని 

కళ్ళపై తన కుడి చేతిని అడుపెట్టి

ఎడమ చేతితో నోరు మూసి

నిమిషం ఆగు తొందరెందుకని 

మళ్ళీ చెవికి పోగులు పెట్టి 

ఇప్పుడు చూసుకో వెళ్ళు అంటూ 

ముందుకు నెట్టాడు

అద్దం సిగ్గు పడుతుంది 

తన నవ్వులు చూసి 

కొత్త దిద్దులు చెవులకు వేలాడుతుంటె

వెనకనుంచి చూపులతో నను తడుముతూ

ఇక నుంచి నేను నీ చెవులకు ఆనుకొనే 

వుండె నీ మనసుని 

అర్దమయిందా అంటూ చెవిని మెళ్ళిగా మెలిపెడుతూ 

ప్రక్కనే ఉన్న గులాభిని అందివ్వ బోయి

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !