చిలిపి వింజామర.!

చిలిపి వింజామర.!

.

తెలుగులో తెలుగు పద్యం రాయడం, చదవడం, మెచ్చుకోవడం గొప్ప కాదు. ఇంగ్లీషును తెలుగు పద్యం రాయడమేమిటో చదివి అస్వాదిద్దామా సాహితీ ప్రియులారా!!

.

కవివరేణ్యులు కాళ్ళకూరి నారాయణ రావుగారు -మధుసేవ- నాటకంలొ

ఒక చక్కని పద్యం అల్లారు..

"మార్నింగు కాగానె మంచమ్ము లీవింగు

మొగము వాషింగు చక్కగ సిటింగు

కార్కు రిమూవింగు గ్లాసులు ఫిల్లింగు

గడగడా డ్రింకింగు గ్రంబులింగు

భార్యతో ఫైటింగు బయటకు మార్చింగు

క్లబ్బుకు రీచింగు గ్యాంబులింగు

విత్తమ్ము లూటింగు చిత్తమ్ము రేసింగు

వెంతనే డ్రింకింగు వేవరింగు

మరల మరల రిపీటింగు మట్టరింగు

బసకు స్టార్టింగు జేబులు ప్లండరింగు

దారిపొడుగున డాన్సింగు థండరింగు

సారె సారెకు బొరింగు స్లంబరింగు..

.

మందులో సోడా కలిసినట్లు ఇంగ్లీషు తెలుగు భాషా పదాలు ఒకటే మిక్సింగుట..

.

నమ్మకం.

ఏ మ్ ఎస్ నారయణ (కాషిఎర్) మేనేజర్ బ్రహ్మానందంతో 

సారూ. ఇక్కడ ఒకడు బ్యాంకు దోచుకోనడికి ఒకడు వచ్చేడు ,గన్ మర్చిపోయ్డు ట

ఏమి చెయ్యాలి.

కొంచెం కస్టమర్ అంటే నమ్మకం ఉండాలి , తొక్కలో గన్ రేపు తెస్తాడు ...

ముందు డబ్బు అంతా ఇచ్చి వెయ్యి అన్నాడునమ్మకం.

ఏ మ్ ఎస్ నారయణ (కాషిఎర్) మేనేజర్ బ్రహ్మానందంతో 

సారూ. ఇక్కడ ఒకడు బ్యాంకు దోచుకోనడికి ఒకడు వచ్చేడు ,గన్ మర్చిపోయ్డు ట

ఏమి చెయ్యాలి.

కొంచెం కస్టమర్ అంటే నమ్మకం ఉండాలి , తొక్కలో గన్ రేపు తెస్తాడు ...

ముందు డబ్బు అంతా ఇచ్చి వెయ్యి అన్నాడు బ్రహ్మానందం. బ్రహ్మానందం.

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!