కొవ్వూరు లో మా మాత మహులు ఇల్లు.

కొవ్వూరు లో మా మాత మహులు ఇల్లు. 

.

తరాలు మారాయి.. ఇల్లు చేతులు మారింది..

.

అమ్మ గారు కృష్ణమ్మా గారు జనించిన పుణ్య స్థలం. 

.

గోపాల స్వామీ గుడి పక్కన..నాకు పుణ్య స్థలమే..

.

పుష్కర స్నానం కంటే నాకు పవిత్రం.

.

ఏ త్తు అరుగులు..చిన్న ధాన్యం కొట్టు..వెనక పెద్ద పెరడు ఉండేవి.. 

.

రోడ్లు పెరిగి అరుగులు పోయాయి.. 

.

పక్క నున్న జాజలు వారు..నేతి వారు.. బొడ్డు వారు.. వేల్లలవారు.. 

.

అంతా ఎక్కడ ఉన్నారో కదా వాళ్ళు ఇల్లు మాత్రం ఉన్నాయి.. .

.

గుడి రాముడుకి అన్ని తెలుసు

.

ఆ వేణు గోపాల స్వామి సాక్షి..

Comments

Popular posts from this blog

గజేంద్ర మోక్షం పద్యాలు.

కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షః స్థలే కౌస్తుభమ్ !

'శారద నీరదేందు ఘనసార పటీర మరాళ మల్లికా"పోతన గారి భాగవత పద్యం.!